Deepika Pilli : టైట్ ఫిట్ రెడ్ డ్రెస్‌లో అదరగొడుతున్న దీపికా పిల్లి..
టిక్ టాక్ లు, రీల్స్ తో ఫేమస్ తెచ్చుకున్న దీపికా పిల్లి ఇప్పుడు యాంకర్ గా, నటిగా, టీవీ షోలతో, సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసే దీపికా తాజాగా టైట్ ఫిట్ రెడ్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.