Hanshitha Reddy : దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
ఇటీవల దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోగా ఆ ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- April 2, 2025 / 09:49 PM IST
