Dil Raju Tejaswini Vygha : దిల్ రాజు – తేజస్విని వెడ్డింగ్ యానివర్సరీ.. తిరుపతిలో సెలబ్రేషన్స్.. ఫోటోలు..
నేడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు - తేజస్విని పెళ్లిరోజు. ఏడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దిల్ రాజు తన భార్య తేజస్విని, కొడుకుతో కలిసి తిరుపతికి వెళ్లారు. దిల్ రాజు భార్య తేజస్విని అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- Saketh U
- Published on- May 10, 2026 / 02:41 PM IST
Dil Raju Tejaswini Vygha Wedding Anniversary
