Tejaswini: దిల్ రాజు భార్య తేజస్విని.. డివోషనల్ లుక్ లో ఫోటోలు వైరల్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని(Tejaswini) డివోషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నుదుటన నామాలతో ఉన్న ఆమె ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి ఆ ఫోటోలను.
- V Santhosh Kumar
- Published On : March 15, 2026 / 02:02 PM IST
