Tejaswini Vygha : శారీలో దిల్ రాజు భార్య.. తేజస్విని క్యూట్ ఫోటోలు..
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భార్య తేజస్విని (Tejaswini Vygha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె చీరలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 23, 2026 / 07:43 PM IST
