Tejaswini Vygha : దసరా పూజలు నిర్వహిస్తున్న దిల్ రాజు భార్య.. ఫ్యామిలీతో తేజస్విని ఫొటోలు..
నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ దసరా నవరాత్రులను తమ ఇంటివద్ద నిర్వహిస్తుంది. మొదటి రోజు పూజ అనంతరం తన ఫ్యామిలీతో కలిసి అమ్మవారి మండపం వద్ద దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- October 12, 2026 / 07:30 AM IST
Tejaswini Vygha Dasara Celebrations
