Tejaswini Vygha : భర్తతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన దిల్‌రాజు భార్య.. వైరల్..
భర్తతో దిగిన క్యూట్ ఫోటోలను దిల్‌రాజు భార్య తేజస్విని (Tejaswini Vygha) షేర్ చేసింది. అందమైన జ్ఞాపకాలు ఉండిపోవాలని అడగవు, అవి కేవలం జ్ఞాపకాలుగా మెల్లగా వెళ్ళిపోతాయి. కుటుంబంతో గడిపే సమయమే అత్యుత్తమమైనది అంటూ రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- June 30, 2026 / 01:02 PM IST
