Tejaswini Vygha : స‌మ్మ‌ర్ & కాట‌న్‌ అంటూ.. చీర‌క‌ట్టులో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన దిల్ భార్య తేజ‌స్విని

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దిల్ రాజు భార్య తేజస్విని (Tejaswini Vygha ) తాజాగా స‌మ్మ‌ర్‌లో కాట‌న్ ధ‌రించాల‌ని చెబుతూ చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6