Tejaswini Vygha : కొడుకుతో కలిసి కంచిలో ఆలయాలు సందర్శిస్తున్న దిల్ రాజు భార్య.. ఫొటోలు..

టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని తాజాగా తన కొడుకుతో కలిసి తమిళనాడులోని కంచిలో పలు ఆలయాలను సందర్శించింది. ఈ ట్రిప్ కి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- May 8, 2026 / 09:08 PM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Tejaswini Vygha