Priya atlee baby bump photos : దర్శకుడు అట్లీ భార్య.. ప్రియ బేబీ బంప్ ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలో ప్రియ బేబీ బంప్ (Priya atlee baby bump photos) ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : April 3, 2026 / 02:55 PM IST
