K Viswanath Passed Away : కె.విశ్వనాథ్ అరుదైన ఫోటోలు..

కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్.. ఈ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు సంపాదించుకున్న విశ్వనాథ్ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

ట్రెండింగ్ వార్తలు