×
Ad

The RajaSaab : ఓటీటీలో ‘రాజాసాబ్’.. బిహైండ్ సీన్స్ అంటూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన మారుతి కూతురు..

ప్రభాస్ రాజాసాబ్ సినిమా నేటి నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి కూతురు, ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన హియ దాసరి రాజాసాబ్ షూటింగ్ సమయంలో సెట్లో తీసిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15