Telugu » Photo-gallery » Director Maruthi Daughter Hiya Shares Prabhas Rajasaab Working Stills Sy
Rajasaab Working Stills : ప్రభాస్ ‘రాజాసాబ్’ వర్కింగ్ స్టిల్స్.. షేర్ చేసిన డైరెక్టర్ మారుతీ కూతురు..
డైరెక్టర్ మారుతీ కూతురు హియ తాజాగా రాజాసాబ్ సినిమా వర్కింగ్ స్టిల్స్, రాజాసాబ్ సెట్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. హియ రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.