Samantha : సమంత బర్త్ డే స్పెషల్.. సీక్రెట్ ఫొటోలు షేర్ చేసిన డైరెక్టర్..

నేడు సమంత బర్త్ డే సందర్భంగా ఆమె ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్, తెలుసు కదా సినిమా డైరెక్టర్ నీరజ కోన తనతో గతంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.

  • Published on- April 28, 2026 / 08:44 AM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Neeraja Kona