Pavithra Puri : బండ్ల గ‌ణేష్ కూతురి పెళ్లిలో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు.. ప‌విత్ర సంద‌డి.. ఫోటోలు..

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు ప‌విత్ర (Pavithra Puri) ఈ పెళ్లికి హాజ‌రైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11