Director Sukumar : గంట శ్రీనివాస రావుని కలిసిన డైరెక్టర్ సుకుమార్.. ఫొటోలు..
భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావుని డైరెక్టర్ సుకుమార్, నిర్మాత నవీన్ ఎర్నేని కలిశారు. శ్రీనివాసరావు వీరికి శాలువా కప్పి సన్మానించారు. విశాఖలో సినిమా షూటింగ్ అభివృద్ధితో పాటు తెలుగు సినీ పరిశ్రమ గురించి చర్చ జరిపారు.
- Saketh U
- Published On : April 2, 2026 / 06:53 AM IST
Director Sukumar
