బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) గురించి ఆమె గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టి బట్టల్లో ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చకి నెటిజన్స్ నిద్రలు గల్లంతు అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ గ్లోడ్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఎద ఒంపులను ఒలకబోస్తూ కనిపించిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.