Divi : అమెరికా వెళ్లిన దివి.. లాస్ వెగాస్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫొటోలు..
నటి దివి తాజాగా అమెరికా వెళ్లగా అక్కడ లాస్ వెగాస్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- July 28, 2026 / 06:00 PM IST
Divi
