Divi vadthya: క్లాసీ లుక్స్‌తో.. ట్రెండీ ఫోజులతో.. మతిపోగొడుతున్న గ్లామర్ బ్యూటీ దివి

బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా(Divi vadthya) తన క్లాసీ లుక్స్, ట్రెండీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన గ్లామరస్ పోజులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్లకు ధీటుగా డిఫరెంట్ స్టైలిష్ అవుట్‌ఫిట్లలో మెరుస్తూ, తన కిల్లింగ్ లుక్స్‌తో అభిమానుల గుండెల్లో మంటలు రేపుతోందీ ముద్దుగుమ్మ.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7