Divi Vadthya : బ్లాక్ డ్రెస్‌లో దివి అందాల ఆరబోత..
బిగ్ బాస్ తో ఫేమస్ సంపాదించుకున్న యాక్ట్రెస్ దివి.. ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో సందడి చేసే ఈ భామ తాజాగా.. బ్యాక్ లెస్ డ్రెస్ స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది.