Telugu » Photo-gallery » Divi Vadthya Stunning Looks In Saree Looks Like A Beautiful Village Girl
Divi Vadthya : పల్లెటూరి పడుచులా ప్రకృతిలో దివి అందాలు..
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా పల్లెటూరి పడుచులా చీర కట్టి ప్రకృతిలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది దివి.