Divi Vadthya: పొట్టి డ్రెస్సులో చితక్కొడుతున్న అందాల దివి
అందాల భామ దివి వద్త్య వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని, తన సత్తా చాటుతోంది. అందంతో పాటు అభినయంతోనూ ఈ బ్యూటీ మంచి గుర్తింపును తెచ్చుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో దివి అందాల ఆరబోతకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె పొట్టి డ్రెస్సులో చేసిన అందాల ఆరబోత అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.