Doctor Babu new car : కొత్త కారు కొన్న డాక్ట‌ర్ బాబు.. ఫోటోలు వైర‌ల్‌..

సీరియ‌ల్ న‌టుడు నిరూప‌మ్ అలియాస్ డాక్ట‌ర్ బాబు (Doctor Babu new car) కొత్తకారు కొన్నారు. తన భార్య‌, న‌టి మంజులతో క‌లిసి వెళ్లి కొత్త కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను మంజుల సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6