Nirupam : కుటుంబంతో క‌లిసి డాక్ట‌ర్ బాబు వినాయ‌క పూజ‌.. ఫోటోలు..

డాక్ట‌ర్ బాబు అలియాస్ నిరుప‌మ్ (Nirupam) కుటుంబంతో క‌లిసి త‌న ఇంట్లో వినాయ‌క చ‌వితి పూజ‌లు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7