Nirupam-Manjula : డాక్ట‌ర్ బాబు క్యూట్ రొమాన్స్‌.. ఫోటోలు వైర‌ల్..

సీరియ‌ల్ న‌టుడు నిరూప‌మ్ అలియాస్ డాక్ట‌ర్ బాబు త‌న భార్య మంజుల‌కు (Nirupam-Manjula) ప్రేమ‌ను వ్య‌క్త ప‌రుస్తున్న ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల‌ను మంజుల సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిని చూసిన నెటిజ‌న్లు ఈ జంట చాలా బాగుంద‌ని, క్యూట్ రొమాన్స్ అని కామెంట్లు చేస్తున్నారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10