Shreyasi Sen : టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మరో డాక్టర్.. శ్రేయసి సేన్ ఫొటోలు..
ఇప్పటికే మన టాలీవుడ్ లో చాలామంది డాక్టర్స్ హీరోయిన్స్ గా ఉన్నారు. తాజాగా కన్నడ భామ, డాక్టర్ శ్రేయసి సేన్ టాలీవుడ్ లోకి నిలవే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ లో ఇలా నలుపు చీరలో మెరిపించింది.
- Saketh U
- Published On : February 12, 2026 / 09:21 AM IST
