×
Ad

Rukmini Vasanth: కాటుకళ్ళతో కవ్విస్తున్న రుక్మిణి వసంత్.. ఫోటోలు

కాంతార: ఛాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ రుక్మిణి వసంత్. ఈ సినిమా తరువాత(Rukmini Vasanth) ఆ అమ్మడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తోంది. ఓపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11