Rukmini Vasanth: చీరకట్టులో మెరిసిపోతున్న రుక్మిణి వసంత్.. క్రేజీ ఫొటోలు వైరల్
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) సాంప్రదాయ శైలిలో మెరిసిపోయింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక చీరల కలెక్షన్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె ట్రెడిషనల్ చీరకట్టులో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. కుందనపు బొమ్మలా ఉన్న ఆమె ఎలిగెంట్ లుక్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 25, 2026 / 07:21 PM IST
Dragon heroine rukmini vasanth stunning looks in saree
