Telugu » Photo-gallery » Dulquer Salman King Of Kotha Movie Pre Release Event
King of Kotha Pre Release Event : కింగ్ అఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ.. నాని, రానా గెస్టులుగా..
దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ అఫ్ కోత సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా నాని, రానా గెస్టులుగా విచ్చేశారు.