Rahul Sipligunj : దసరా రోజున కొత్త కారు కొన్న రాహుల్ సిప్లిగంజ్.. ఫోటోలు వైరల్..
దసరా పండగ సందర్భంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కొత్త కారును కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- October 20, 2026 / 10:51 AM IST
