Telugu » Photo-gallery » Eesha Rebba Latest Saree Photos In Village Girl Look
Eesha Rebba : తను రామచిలుక కాదురా.. ఈషా రెబ్బ!
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కొన్ని రోజులు నుంచి పల్లెటూరి భామ లుక్స్ లో ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా చిలుక పంచకోక చీరలో అమ్మడిని చూసి రామచిలుక అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.