Eeshaa Rebba : కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం ఫొటోలు..
హీరోయిన్ ఈషారెబ్బా తాజాగా కొత్తింట్లోకి తన ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 29, 2026 / 03:32 PM IST
Eeshaa Rebba
