Debjani Modak : ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ నటి.. దేబ్జానీ మోదక్ ఫోటోలు..
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌తో వేద పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి దేబ్జానీ మోదక్ (Debjani Modak) ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 5, 2026 / 05:22 PM IST
