Family Star : ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ముగింపు.. ఫొటోలతో సందడి చేసిన టీం..
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ పూర్తయింది. దీంతో మృణాల్, విజయ్, పరశురామ్ తో పాటలు మూవీ టీం కూడా కలిసి ఫొటోలు దిగారు.
- Saketh U
- Published On : March 17, 2024 / 05:59 PM IST
