Imanvi : కాఫీ కప్పుతో ఫౌజీ బ్యూటీ.. ఇమాన్వి ఫోటోలు వైరల్..
ఫౌజీ నటి ఇమాన్వి (Imanvi) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కాఫీ కప్పుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 18, 2026 / 11:14 AM IST
