Gold Silver Rate Today : ఒక్కసారిగా కుప్పకూలిన గోల్డ్ రేటు.. భారీగా తగ్గిన ధర.. కారణాలివే.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

Gold Silver Rate Today : ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే, వచ్చే వారం గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీగా మార్పులు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

1/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
2/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,100 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,100 వద్దకు చేరింది.
3/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,57,190 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,44,100 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,59,600కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,46,300వద్ద కొనసాగుతుంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,57,040 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,950 వద్దకు చేరింది.
5/7
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
6/7
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.600 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.550 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 27డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 4,516 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
7/7
Gold Silver Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.