Rajisha Vijayan : ఓనం పండుగ‌.. క‌ల‌ర్‌ఫుల్ చీరలో రజిష విజయన్.. ఫోటోలు వైర‌ల్

ఓనం పండ‌గ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ న‌టి రజిష విజయన్ (Rajisha Vijayan) క‌ల‌ర్‌ఫుల్ చీర క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను షేర్ చేసింది. రజిష విజయన్ తెలుగులో ఒకే ఒక్క సినిమా రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7