Naveen Chandra : 5th వెడ్డింగ్ యానివర్సరీ.. భార్య, కొడుకుతో నవీన్ చంద్ర క్యూట్ ఫోటోలు చూశారా?
హీరో నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు సందర్భంగా తన భార్య కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
- Saketh U
- Published On : June 12, 2025 / 02:45 PM IST
