Telugu » Photo-gallery » Hero Sunny Deol Birthday Celebrations At Jaat Movie Shoot Sets Photos
Sunny Deol : బాలీవుడ్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ టాలీవుడ్‌లో.. సన్నీ డియోల్ బర్త్ డే ఫొటోలు వైరల్..
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జాట్ అనే సినిమా చేస్తున్నాడు. నిన్న సన్నీడియోల్ పుట్టిన రోజూ కావడంతో షూటింగ్ సెట్లో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.