Sai Dhanshika : విశాల్‌కు కాబోయే భార్య.. హీరోయిన్ సాయి ధన్షిక క్యూట్ ఫోటోలు వైరల్..
హీరో విశాల్‌కు కాబోయే భార్య, హీరోయిన్ సాయి ధన్షిక (Sai Dhanshika) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ధన్షిక ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- July 14, 2026 / 04:05 PM IST
