×
Ad

Shivathmika: ట్రాన్స్పరెంట్ శారీలో శివాత్మిక గ్లామర్ ట్రీట్..ఫొటోలు

దొరసాని సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక(Shivathmika). మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. కానీ, ఆ తరువాత మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ట్రాన్స్పరెంట్ శారీలో శివాత్మిక గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మీరు కూడా చూసేయండి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10