Telugu » Photo-gallery » Https Www Google Com Searchqtelugutoenglishoqtelaqschrome 1 69i60j69i59j69i57j69i65l3j69i60l2 2407j0j4sourceidchromeieutf 8textthe First Season Of Wpl Started With A2
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, కృతి సనన్ తో పాటు ప్రముఖ సింగర్ సందడి చేశారు. కియారా, కృతి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం డబ్ల్యూపీఎల్ తొిలి సీజన్ లో తొలి మ్యాచ్ ముంబయి, గుజరాత్ జట్ల మధ్య జరిగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో హర్మన్ ప్రీత్ సారథ్యంలో ముంబయి జట్టు అద్భుతంగా రాణించింది. దీంతో 142 పరుగుల భారీ ఆధిక్యంతో గుజరాత్ పై విజయం సాధించింది.