Ileana D’Cruz Son : ఇలియానా పెద్ద కొడుకు బర్త్ డే.. ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు స్పెషల్ ఫొటోలు..

హీరోయిన్ ఇలియానా మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని సైలెంట్ గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. 2023లో ఓ బాబుకు, 2025 లో ఓ బాబుకు జన్మనిచ్చింది ఇలియానా. తాజాగా ఇలియానా పెద్ద కొడుకు కో ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు కావడంతో తన పాత ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఇలియానా.

  • Published on- August 5, 2026 / 08:10 AM IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15
All Photos Credits : Ileana D'Cruz Instagram