Pavithra Puri : పులుల గాథలు, అటవీ గుసగుసల మ‌ధ్య‌.. త‌డోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు.. ప‌విత్ర ఫోటోలు వైర‌ల్‌..

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు ప‌విత్ర పూరీ (Pavithra Puri ) త‌డోబా-అంధారి టైగ‌ర్ రిజ‌ర్వ్‌ను సంద‌ర్శించింది. ఈ క్ర‌మంలో అక్క‌డ దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పులుల గాథ‌లు, అట‌వీ గుస‌గుస‌ల మ‌ధ్య అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8