×
Ad

Inaya Sulthana : 3 రోజెస్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన బిగ్ బాస్ భామ.. ఇనయా సుల్తానా ఫొటోలు..

బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న ఇనయా సుల్తానా ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగానే ఉంది. ఇటీవల ఆహా ఓటీటీలో రిలీజయిన 3 రోజెస్ సిరీస్ లో ఇనయా సుల్తానా నటించింది. తాజాగా ఆ సిరీస్ నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14