IND vs AUS 1st Test Match: తొలిటెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం .. మూడోరోజు ఆట ఫొటోలు
IND vs AUS 1st Test Match: ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ఆరంభించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో మూడు రోజుల్లోనే టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించేశారు. మూడోరోజు 321 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను ప్రారంభించిన టీమిండియా 400 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయింది. ఆశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేక పోయారు. ఫలితంగా తొలి టెస్ట్ మ్యాచ్ లో 132 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. దీంతో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
- Harishth Thanniru
- Published On : February 11, 2023 / 09:42 PM IST
IND vs AUS 1st Test Match 3rd day Photos