×
Ad

Jabardasth Abhi : ఆ నటితో జబర్దస్త్ అభి క్లోజ్ ఫొటోలు వైరల్..

టీవీ నటి ఐశ్వర్య ఉల్లింగల తాజాగా జబర్దస్త్ అభి తో క్లోజ్ గా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. వీరిద్దరూ ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం పనిచేయగా దాని కోసం దిగిన ఫొటోలు అని తెలుస్తుంది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9