Jabardast Nukaraju : గర్ల్ ఫ్రెండ్‌తో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కమెడియన్.. నూకరాజు – ఆసియా ఫొటోలు..
పటాస్, జబర్దస్త్ షోలతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నూకరాజు తన గర్ల్ ఫ్రెండ్ ఆసియాతో కలిసి పలు టీవీ షోలలో పాల్గొంటూ, పలు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ ఆసియాతో కలిసి ఎయిర్ పోర్ట్ లాంజ్ లో దిగిన పలు క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు జబర్దస్త్ నూకరాజు.
- Saketh U
- Published on- July 9, 2026 / 10:16 AM IST
Jabardast Nukaraju Asiya Photos
