Jabardasth Kevvu Kartheek : భార్య, కూతురితో.. ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న జబర్దస్త్ కెవ్వు కార్తీక్..
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ (Jabardasth Kevvu Kartheek) తన భార్య, కూతురితో కలిసి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- September 25, 2026 / 05:20 PM IST
