Patas Praveen : పెళ్లి తరువాత మొదటిసారి కొత్త జంట.. జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్, వంశీత ఫోటోలు వైరల్
జబర్దస్త్, పటాస్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్. ఇటీవల ఆయన కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి తరువాత కొత్త జంట తొలిసారిగా బయటకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- May 15, 2026 / 08:58 AM IST
